Mahabalipuram temple mystery | balancing rock mystery mamallapuram | aliens in mahabalipuram

Premiered Jul 9, 2019
291299 views
Vijayamavuru channel
Mahabalipuram temple mystery | balancing rock mystery mamallapuram | aliens in mahabalipuram

#mahabalipuram #mysterytemplemhabalipuram #krishna'sbutterball #balancingrock #aliensinmahabalipuram

Mahabalipuram temple mystery | balancing rock mystery in mahabalipuram|mahabalipuram city history,aliens in mahabalipuram, aliens connection with mahabaliuram,

మహాబలిపురం ఆలయంతో ఏలియన్స్‌కు సంబంధం ఉందా...
మహాబలిపురం ఆలయంలో ఎలియన్స్ ఉన్నాయా?
మహాబలిపురం. ఆ గుడిలో అణువణువు రహస్యమే. శతాబ్దాల చరిత్ర గలిగిన ఆ దేవాలయంలో ఎన్నో వింతలు..షాక్ కొట్టించే రహస్యాలు. అదే తమిళనాడులోని మహాబలిపురం దేవాలయం. ఈ దేవాలయంలో వందల సంవత్సరాలుగా కనిపెట్టలేని మిస్తారీలెన్నో ఉన్నాయి. అవి పరిశోధకులకు కూడా నిద్రపట్టకుండా చేసే రహస్యాలు. ఈ ఆలయానికి ఎలియన్స్ కి సంబంధం ఉందా... ఈ ఆలయ పరిసరాల్లోకి ఎలియన్స్ వచ్చేవా... ఇదో సమాధానం దొరకని ప్రశ్న. దాదాపు 250 టన్నుల బరువున్న ఓ అతి పెద్ద రాయి మరో పెద్ద మిస్టరీ. ఇక్కడి శిల్పాలు చూస్తె ఆ కాలంలోనే అంతరిక్ష పరిశోధనలు ముమ్మరంగా జరిగాయనడానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. సాంకేతికంగా ఏంటో ముందుకు పోతున్నామన్న మన గొప్పదనాన్ని తునాతునకలు చేసేలా ఆ కాలంలోనే టెక్నాలజీ పరంగా ఎంతో డెవలప్మెంట్ సాధించారనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి ఆ ఆలయంలో. అలాంటి అద్భుత మహాబలిపురం ఆలయం విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం

Vijaya Mavuru channel is the all in one place You tube channel to share many interesting things about Vlogs, Recipes, Temples, Devotional, Mysteries, miracles, tourism, temples, wonders, mythology, movie updates,general knowledge and entertainment in Telugu.
For more interesting videos :
Subscribe : http://showtodaytv.com/zachan/UCg04...
Mail me @ [email protected]
please follow me
http://twitter.com/vijayamavuru1
http://www.facebook.com/vijaya.mavuru.9
http://plus.google.com/u/0/+VijayaMa...


Loading...


Loading...